బాక్స‌ర్ నిఖ‌త్ జ‌రీన్‌కు డీఎస్పీ ఉద్యోగం

66చూసినవారు
బాక్స‌ర్ నిఖ‌త్ జ‌రీన్‌కు డీఎస్పీ ఉద్యోగం
బాక్స‌ర్ నిఖ‌త్ జ‌రీన్‌కు డీఎస్పీ ఉద్యోగాన్ని ఇస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు తెలంగాణ డీజీపీ జితేంద‌ర్ చేతుల మీదుగా డీఎస్పీగా నియామ‌క ప‌త్రాన్ని నిఖ‌త్‌ నేడు అందుకున్నారు. ఆమె మూడేళ్ల పాటు ప్రొబెష‌న‌రీ ట్రైనింగ్‌‌లో ఉండనుంది.