రేపు మరో 75 అన్న క్యాంటీన్లు ప్రారంభం

55చూసినవారు
రేపు మరో 75 అన్న క్యాంటీన్లు ప్రారంభం
ఏపీలో అన్న క్యాంటీన్లపై మరో కీలక అప్‌డేట్ వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా తొలి విడతలో 100 అన్న క్యాంటీన్లను కూటమి ప్రభుత్వం ప్రారంభించిన విషయం తెలిసిందే. తాజాగా రెండో విడత అన్న క్యాంటీన్ల ప్రారంభానికి సిద్ధమైంది. గురువారం మరో 75 అన్న క్యాంటీన్లను సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. కాగా, ప్రభుత్వం 203 అన్న క్యాంటీన్లను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్యాంటీన్లలో ఉదయం టిఫిన్, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ కేవలం రూ.5కే అందిస్తారు.

సంబంధిత పోస్ట్