వరద సాయం.. పంటల వారీగా నష్టపరిహారం ఇలా..

50చూసినవారు
వరద సాయం.. పంటల వారీగా నష్టపరిహారం ఇలా..
ఏపీలో నీట మునిగిన పంటలకు సీఎం చంద్రబాబు నష్ట పరిహారం ప్రకటించారు. హెక్టార్ల ప్రకారం పంటల వారీగా నష్టపరిహారం ఇలా ఉంది.
- తమలపాకు తోటలకు రూ.75 వేలు
- అరటి, జామ, మామిడి, సపోట, నిమ్మ, మిరప, పసుపు పంట తోటలకు రూ.35 వేలు
- పత్తి, వరి, చెరుకు, వేరుశనగ, టమాటా, ఉల్లి, పువ్వులు, పుచ్చకాయ పంటలకు రూ.25 వేలు
- సజ్జలు, మినుములు, రాగులు, కందులు, మొక్కజొన్న, నువ్వులు, సోయాబీన్, కొర్రలు, సామలు, పొగాకుకు రూ.15 వేలు
- కొబ్బరిచెట్లు, ఆయిల్‌పామ్ ఒక్కో దానికి రూ.1,500

సంబంధిత పోస్ట్