నీటి పర్యవేక్షణ దినోత్సవం.. చరిత్ర

51చూసినవారు
నీటి పర్యవేక్షణ దినోత్సవం.. చరిత్ర
2003లో అమెరికా యొక్క క్లీన్ వాటర్ ఫౌండేషన్ ప్రపంచ విద్యా కార్యక్రమంలో భాగంగా ప్రపంచ నీటి పర్యవేక్షణ దినోత్సవాన్ని ఏర్పాటు చేసింది. నీటి వనరులను రక్షించడానికి 1972, అక్టోబరు 18న యునైటెడ్ స్టేట్స్ దేశంలో ప్రవేశపెట్టిన పరిశుభ్రత నీటి చట్టం వార్షికోత్సవానికి గుర్తుగా ఒక నెలరోజుల ముందుగా సెప్టెంబరు 18న ఈ దినోత్సవం జరపాలని నిర్ణయించారు. 2006లో ఈ కార్యక్రమ సమన్వయం నీటి పర్యావరణ సమాఖ్య, అంతర్జాతీయ నీటి సంఘాలకు, ఆ తరువాత 2015 జనవరిలో ఎర్త్ ఎకో ఇంటర్నేషనల్‌కు అప్పగించబడింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్