కుక్కపిల్లని కిందకు విసిరి చంపిన బాలుడు (వీడియో)

325786చూసినవారు
ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. గౌర్ నగరంలోని అవెన్యూ 14లో ఓ చిన్నారి చిన్న కుక్కపిల్లని విసిరి చంపింది. పిల్లవాడు కుక్కపిల్లని అలా పడేయడం పెద్దలు చూశారు కానీ, పిల్లవాడిని ఏమాత్రం మందలించలేదు. అయితే, ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఇవాళ కుక్కపిల్ల.. రేపు మరో బిడ్డ కావచ్చని, అలాంటి పిల్లలపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

సంబంధిత పోస్ట్