లావా నుంచి కొత్త ఫోన్.. ధరెంతంటే

56చూసినవారు
లావా నుంచి కొత్త ఫోన్.. ధరెంతంటే
స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ లావా తన యువ 3 ఫోన్‌ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. యువ 2కు కొనసాగింపుగా దీనిని తీసుకొచ్చింది. ఇది 18 వాట్ల వైర్డ్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీతో ఒక్టాకోర్ యూనిసోక్ ఎస్వోసీ చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. 4GB ర్యామ్- 64GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.6,799.. 4 GB ర్యామ్-128 GB స్టోరేజీ వేరియంట్ రూ.7,299కు లభిస్తుంది.

సంబంధిత పోస్ట్