వీటితో మెదడు ఆరోగ్యం

71చూసినవారు
వీటితో మెదడు ఆరోగ్యం
మెదడు ఆరోగ్యానికి సరైన పోషకాహారం తీసుకోవాలి. గుమ్మడి గింజల్లో కాపర్, జింక్, ఐరన్, మెగ్నీషియం జ్ఞాపకశక్తిని పెంచుతాయి. టీ, కాఫీలలోని కెఫిన్ మెదడు పనితీరును మెరుగుపర్చుతుంది. బ్లూబెర్రీలలోని యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, యాంటీ ఆక్సిడెంట్లు వృద్ధాప్యాన్ని రానీయవు. కోడిగుడ్లలోని విటమిన్ బీ, కోలిన్ వంటివి డిప్రెషన్‌ను దరిచేరనీయవు. జామ, నారింజ, కివి, క్యాప్సికమ్‌లలోని విటమిన్ సి మెదడు కణాలకు నష్టం జరగనీయదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్