తిరుమలలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.లడ్డూ కౌంటర్ల వద్ద అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో భక్తులు భయబ్రాంతులకు గురై పరుగులు తీశారు. సమాచారం అందుకున్న సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.