BREAKING: జార్ఖండ్ సీఎం చంపై సోరెన్ రాజీనామా

78చూసినవారు
BREAKING: జార్ఖండ్ సీఎం చంపై సోరెన్ రాజీనామా
జార్ఖండ్ సీఎం చంపై సోరెన్ తన పదవికి రాజీనామా చేశారు. గవర్నర్ ను కలిసి రాజీనామా లేఖను సమర్పించారు. JMM నేత హేమంత్ సోరెన్ మరోసారి జార్ఖండ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. భూకుంభకోణానికి సంబంధించి మనీలాండరింగ్ కేసులో జనవరి 31న హేమంత్ సోరెన్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. జూన్ 28న హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో ఆయన విడుదలైన విషయం తెలిసిందే.