నీటిలో విద్యుత్.. జాగ్రత్తగా ఉపయోగించండి

68చూసినవారు
నీటిలో విద్యుత్.. జాగ్రత్తగా ఉపయోగించండి
నీటిలో విద్యుత్ వేగంగా వ్యాపిస్తుంది.. కాబట్టి నీటితో అనుసంధానించిన విద్యుత్ ఉపకరణాలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ విద్యుత్ ఉపకరణాలను చెప్పులు లేకుండా తాకవద్దు. మీరు ఉపయోగించని ఉపకరణాలను అన్ ప్లగ్ చేయండి. వాటిని కొనుగోలు చేసేటప్పుడు ఐఎస్ఐ మార్కు తనిఖీ చేయడం మర్చిపోవద్దు. నాసిరకం పరికరాలను ఉపయోగించడం వల్ల విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్