'ఆమె' కలలకు తాలిబన్ల సంకెళ్లు

71చూసినవారు
'ఆమె' కలలకు తాలిబన్ల సంకెళ్లు
అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల ఆంక్షలతో మహిళల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది. వారి పాలనతో ఎంతోమంది మహిళలు తమ కలలను చంపుకొని వంట గదికి పరిమితమవుతున్నారు. దీంతో శ్రామికశక్తిలో మహిళల భాగస్వామ్యం తగ్గినట్లు ప్రపంచ బ్యాంకు తాజాగా వెల్లడించింది. ప్రపంచ బ్యాంకు గణాంకాల ప్రకారం 2021లో అక్కడి శ్రామికశక్తిలో మహిళల భాగస్వామ్యం 14.8 శాతం ఉండగా.. 2023 నాటికి 4.8%కి తగ్గినట్లు వెల్లడైంది.

సంబంధిత పోస్ట్