BREAKING: ఎన్డీయే పక్ష నేతగా మోడీ ఎన్నిక

66చూసినవారు
BREAKING:  ఎన్డీయే పక్ష నేతగా మోడీ ఎన్నిక
ఢిల్లీలోని పార్లమెంట్ సెంట్రల్ లో జరిగిన ఎన్డీయే ఏపీలా సమావేశంలో నరేంద్ర మోడీని ఎన్డీయే పక్ష నేతగా ఎన్నుకున్నారు. రాజ్ నాథ్ సింగ్ ఆయన పేరును ప్రతిపాదించగా.. ఎంపీలు అందరూ మోడీకి ఏకగ్రీవంగా మద్దతు పలికారు. అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఎన్డీయే నేతలు కలిసి కోరనున్నారు.