సీఎం రేవంత్ టీషర్ట్ పై బీఆర్ఎస్ విమర్శలు

75చూసినవారు
సీఎం రేవంత్ టీషర్ట్ పై బీఆర్ఎస్ విమర్శలు
సీఎం రేవంత్ రెడ్డి ఇండియా అని రాసి ఉన్న టీషర్ట్ వేసుకుని ఫుట్ బాల్ ఆడటంపై బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిశాంక్ ప్రశ్నించారు. 'ఇండియన్ ఫుట్ బాల్ టీమ్ కు కనీసం రేవంత్ సబ్ స్టిట్యూట్ ప్లేయర్ కాదు. అలాంటప్పుడు ఇండియా అనే పేరున్న టీషర్ట్ ఎందుకు వేసుకున్నారు. ప్రచార గడువు ముగిసిన ఈ సమయంలో విపక్ష కూటమి INDIAకు ఆయన క్యాంపెయిన్ చేస్తున్నారు' అని విమర్శించారు.