మహిళపై బిజినెస్ పార్ట్‌నర్ దాడి (వీడియో)

54చూసినవారు
గుజరాత్‌లోని రాజకోట్‌లో ఇటీవల షాకింగ్ ఘటన జరిగింది. ఓ దుస్తుల షోరూమ్‌లో ఒక మహిళపై ఆమె బిజినెస్ పార్ట్‌నర్ దాడి చేశాడు. కేవలం ఐదు సెకన్లలో ఆ వ్యక్తి ఆమెను ఎనిమిది సార్లు చెంపదెబ్బ కొట్టాడు. ఆ మహిళను రూ.2 లక్షల నగదును బిజినెస్ పార్టనర్ అయిన ఆ వ్యక్తి అడిగాడు. ఆమె చెక్ ఇచ్చింది. దీంతో కోపంలో ఆమెపై దాడికి పాల్పడ్డాడు. ఆ వ్యక్తిపై బాధిత మహిళ మాలవ్య నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్