ఇలా చేస్తే మీ ఫోన్‌లో నెట్‌వర్క్ సమస్యలు దూరం

65చూసినవారు
ఇలా చేస్తే మీ ఫోన్‌లో నెట్‌వర్క్ సమస్యలు దూరం
కొన్నిసార్లు సిగ్నల్ లేని ప్రదేశంలో సెల్‌ఫోన్‌లో నెట్‌వర్క్ ఆగిపోయినప్పుడు మనం ముఖ్యమైన కాల్ చేయాల్సి వస్తుంది. ఈ చిట్కాలను అనుసరించడం ద్వారా నెట్‌వర్క్ సమస్యల నుండి బయటపడతారని టెక్ నిపుణులు చెబుతున్నారు. మీ ఫోన్‌లో ఎయిర్‌ప్లేన్ మోడ్‌ను ఆన్ చేయడం మొదటి మార్గం. ఎయిర్‌ప్లేన్ మోడ్ పని చేయకపోతే, మీరు మీ ఫోన్‌ను కూడా రీస్టార్ట్ చేయవచ్చు. సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేసినా నెట్‌వర్క్ సమస్య పోతుందట.

సంబంధిత పోస్ట్