కెనరా బ్యాంక్ లాభం రూ.3,905 కోట్లు

52చూసినవారు
కెనరా బ్యాంక్ లాభం రూ.3,905 కోట్లు
కెనరా బ్యాంక్, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.3,905 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. 2023-24 ఇదే కాల లాభం రూ.3535 కోట్లతో పోలిస్తే, ఇది 10.47% అధికం. స్థూల రుణాలు 9.86%, డిపాజిట్లు 11.97% పెరిగాయి. రిటైల్, వ్యవసాయం, MSME రుణాల్లో (ఆర్ఏఎం క్రెడిట్) 12.26% వృద్ధి నమోదైంది. బ్యాంకు మొత్తం వ్యాపారం రూ.23.10 లక్షల కోట్లకు చేరుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్