కెనరా బ్యాంక్‌ సోషల్‌ మీడియా ఖాతా హ్యాక్‌!

62చూసినవారు
కెనరా బ్యాంక్‌ సోషల్‌ మీడియా ఖాతా హ్యాక్‌!
కెనరా బ్యాంక్‌ సోషల్‌ మీడియా ఖాతా హ్యాక్‌ అయింది. అధికారిక అకౌంట్‌ జులై 22న హ్యాక్‌కు గురైంది. ఒక్క సారిగా హ్యాండిల్‌ యూజర్‌నేమ్‌ మారిపోవడంతో వినియోగదారులు, అధికారులు ఆందోళనకు గురయ్యారు. అయితే దీనిపై బ్యాంక్‌ ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కాగా, కొద్ది రోజుల క్రితమే యాక్సిస్‌ బ్యాంక్‌పై కూడా ఇలాంటి సైబర్‌ దాడి జరిగింది. సంబంధిత ఎక్స్‌ హ్యాండిల్‌లో క్రిప్టోకరెన్సీకి సంబంధించిన పోస్టులు ప్రత్యక్షమయ్యాయి.

ట్యాగ్స్ :