బంగారు ఆభరణాల తయారీదారులకు సెలవులు రద్దు

58చూసినవారు
బంగారు ఆభరణాల తయారీదారులకు సెలవులు రద్దు
కొన్ని సంస్థలు ఆభరణాల తయారీదారుల సెలవులు కూడా రద్దు చేసినట్లు తెలుస్తోంది. ఎప్పటినుంచో బంగారం కొనాలనుకుంటున్నవారంతా ఇప్పుడు తమ కలను సాకారం చేసుకుంటున్నారని వర్తకులు చెబుతున్నారు. అయితే, ఒకేసారి డిమాండ్‌ పెరిగితే ప్రభుత్వం ఎక్కడ మళ్లీ సుంకాన్ని పెంచుతుందోనన్న భయాలూ కొందరు వర్తకుల్లో నెలకొనడం గమనార్హం. వారాంతం కావడంతో రేపు, ఎల్లుండి కూడా బంగారు షాపుల్లో రద్దీ మరింత పెరగనుంది.

సంబంధిత పోస్ట్