ఐటీ కారిడార్లో 25 ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభం

847చూసినవారు
ఐటీ కారిడార్లో కొత్తగా 25 గ్రీన్ మెట్రో లగ్జరీ ఎలక్ట్రిక్ బస్సులను టీఎస్అర్టీసీ అందుబాటులోకి తెచ్చింది. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ బుధవారం బస్సులను ప్రారంభించారు. ఈ నెల23 నుంచి కొత్త బస్సులు అందుబాటులోకి రానున్నాయి. వచ్చే 6నెలల్లో ఐటీ సెక్టార్లో 470బస్సులు అందుబాటులోకి తీసుకొస్తామని కొత్త బస్సుల్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించినట్లు వారు తెలిపారు.

సంబంధిత పోస్ట్