చలికాలంలో దగ్గు వేధిస్తోందా?

81చూసినవారు
చలికాలంలో దగ్గు వేధిస్తోందా?
దగ్గు సమస్యను తగ్గించడంలో తులసి ఆకులు ఎంతో ఉపయోగపడతాయి. తులసి ఆకులను వేడి నీటిలో మరిగించి ఆ నీటిని తీసుకుంటే సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. నల్లమిరియాలను గోరు వెచ్చని నీటిలో వేసుకొని తాగినా ఫలితం ఉంటుంది. అల్లం టీ లేదా అల్లం వేడి నీటిలో వేసుకొని తాగడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. రోజు ఉదయాన్నే గోరు వెచ్చని నీటిలో తేనె వేసుకొని తాగితే దగ్గు సమస్య తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్