నల్ల మిరియాలతో సీజనల్ వ్యాధులకు చెక్

59చూసినవారు
నల్ల మిరియాలతో సీజనల్ వ్యాధులకు చెక్
నల్ల మిరియాలతో ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. నల్ల మిరియాలలో యాంటీమైక్రోబయల్, యాంటీ అలెర్జిక్, యాంటీ బాక్టీరియల్, యాంటీ గ్యాస్, డైయూరిటిక్, డైజెస్టివ్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. చలికాలంలో మిరియాల కషాయం తాగితే జలుబు, దగ్గు, గొంతు నొప్పి, జ్వరం వంటి సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. కీళ్ల నొప్పులు తగ్గుతాయి. జీర్ణవ్యవస్థ, రోగనిరోధక శక్తి బలపడుతుంది. బరువును అదుపులో ఉంచుతుంది.

ట్యాగ్స్ :