ఉచిత గ్యాస్ బుకింగ్.. అకౌంట్లో డబ్బులు రాకపోతే ఈ నంబర్‌కు కాల్ చేయండి

590చూసినవారు
ఉచిత గ్యాస్ బుకింగ్.. అకౌంట్లో డబ్బులు రాకపోతే ఈ నంబర్‌కు కాల్ చేయండి
ఏపీలో తొలి విడత ఉచిత గ్యాస్ సిలిండర్ బుకింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. వచ్చే ఏడాది మార్చి 25 వరకు వినియోగదారులు గ్యాస్ సిలిండర్ బుకింగ్ చేసుకోవచ్చు. అయితే వినియోగదారులు మొదట డబ్బులు కట్టి గ్యాస్ సిలిండర్ తీసుకోవాలి. 48 గంటల తర్వాత ప్రభుత్వం రాయితీ డబ్బులు అకౌంట్లో జమ చేస్తుంది. ఒకవేళ అకౌంట్లో డబ్బులు రాకపోతే ఆందోళన చెందొద్దని, ఫోన్: 88869 03611 నంబర్‌కు సంప్రదించాలని పౌర సరఫరాల శాఖ తెలిపింది.

సంబంధిత పోస్ట్