బీరకాయతో షుగర్‌కు చెక్: నిపుణులు

69చూసినవారు
బీరకాయతో షుగర్‌కు చెక్: నిపుణులు
బీరకాయతో ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. బీరకాయలో విటమిన్ ఎ, బి, సి, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలున్నాయి. అధిక బరువుతో బాధపడేవారు బీరకాయ తినడం వల్ల బరువు అదుపులో ఉంటుంది. డయాబెటిస్ రోగులకు రక్తంలోని షుగర్ స్థాయిలను నియంత్రించడంలో బీరకాయ ఎంతో మేలు చేస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్