కుమారితో మోహన్ కృష్ణ ప్రేమ ప్రయాణం

81చూసినవారు
కుమారితో మోహన్ కృష్ణ ప్రేమ ప్రయాణం
నా పేరు మోహన్ కృష్ణ. నేను కుమారిని మొదటిసారి స్కూల్‌లో చూశాను. మా మధ్య చిగురించిన స్నేహం కొన్నాళ్లకు ప్రేమగా మారింది. ఇద్దరం 6 ఏళ్ల పాటు ప్రేమించుకున్నాం. మా పెళ్లికి మా పెద్దలు ఒప్పుకోలేదు. కుమారికి వేరొకరితో నిశ్చితార్థం చేశారు. అయితే కుమారి నా కోసం ధైర్యంగా ఇంట్లోంచి వచ్చేసింది. ఆ తరువాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ క్రింది లింకుపై క్లిక్ చేసి పూర్తి స్టోరీ చదివేయండి.
👉https://getlokalapp.com/share/infobytes/4200?id=14025118&utm_source=share&utm_district_id=180

సంబంధిత పోస్ట్