జామాకులతో బ్లాక్‌హెడ్స్ సమస్యకు చెక్ పెట్టండిలా!

61చూసినవారు
జామాకులతో బ్లాక్‌హెడ్స్ సమస్యకు చెక్ పెట్టండిలా!
కొంతమంది మొటిమలు, బ్లాక్‌హెడ్స్ సమస్యతో బాధపడుతుంటారు. అయితే జామాకులతో ఆ సమస్యకు చెక్ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. మొటిమలు ఉన్నచోట జామాకుల పేస్ట్‌ని రోజూ అప్లై చేసుకుంటే తగ్గిపోతాయి. సమపాళ్లలో జామాకు పేస్ట్, కలబంద గుజ్జు తీసుకుని అందులో చిటికెడు పసుపుని కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. వారానికి మూడుసార్లు ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్