టాస్ గెలిచిన చెన్నై.. జట్లు ఇవే!

84చూసినవారు
టాస్ గెలిచిన చెన్నై.. జట్లు ఇవే!
చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై బౌలింగ్ ఎంచుకుంది.
CSK: గైక్వాడ్, రచిన్ రవీంద్ర, రహానే, డారీ మిచ్చెల్, సమీర్ రిజ్వి, రవీంద్ర జడేడా, ధోనీ, శార్దూల్, ముస్తాఫిజుర్, దేశ్‌పాండే, తీక్షణ.
KKR: సాల్ట్, నరైన్, వెంకటేశ్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్, రఘువంశీ, రస్సెల్, రింకూ సింగ్, రమణ్‌దీప్, స్టార్క్, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి.