నర్సుల పాత్రను గుర్తిస్తూ వారోత్సవాలు

50చూసినవారు
నర్సుల పాత్రను గుర్తిస్తూ వారోత్సవాలు
సమాజంలో నర్సుల పాత్రను గుర్తిస్తూ నర్సుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా నర్సులు అందిస్తున్న సహకారం, ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పిస్తారు. ఈ తరహా నేపథ్యంలోనే నర్సుల ప్రాముఖ్యతను గుర్తిస్తూ.. మే 6వ తేదీ నుంచి నర్సుల వారోత్సవాలు చేస్తారు. ప్రజాసేవలో నర్సులు పోషించే కీలక పాత్రను ప్రజలందరూ గుర్తించాలనే లక్ష్యంతో ఈ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ వారోత్సవాలు మే 6న ప్రారంభమై.. మే 12న ముగుస్తాయి.

సంబంధిత పోస్ట్