అంతర్జాతీయ నర్సుల దినోత్సవం.. చరిత్ర

69చూసినవారు
అంతర్జాతీయ నర్సుల దినోత్సవం.. చరిత్ర
ఫ్లోరెన్స్ నైటింగేల్ 1820, మే 12న ఇటలీలో జన్మించింది. 1853న లండన్‌‌లోని ఓ స్త్రీల ఆస్పత్రిలో సూపరింటెండెంట్‌గా చేరిన నైటింగేల్, 1854లో క్రిమియా యుద్ధంలో టర్కీలో గాయపడిన సైనికులకు నర్సుల బృందంతో పలు సేవలను చేసింది. ప్రపంచంలోనే మొదటి నర్సుల శిక్షణ కాలేజీని స్థాపించింది. నైటింగేల్‌ సేవలను గుర్తించిన 'ఇంటర్నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ నర్సెస్‌' సంస్థ 1965 నుంచి నైటింగేల్‌ పుట్టినరోజైన మే 12న ఈ దినోత్సవంగా జరుపుకుంటారు.

సంబంధిత పోస్ట్