మదర్స్ డే రోజు రాశుల వారీగా అమ్మకు నచ్చే బహుమతులు

71చూసినవారు
మదర్స్ డే రోజు రాశుల వారీగా అమ్మకు నచ్చే బహుమతులు
మేషరాశి: మంచి పుస్తకాలు ఇవ్వడం, అడ్వెంచర్ పార్క్ ట్రిప్
వృషభ, వృశ్చిక రాశులు: డిజైనర్ పర్ఫ్యూమ్, ఇష్టమైన ఆహారం
మిధున, కర్కాటక రాశులు: గృహాలంకరణ వస్తువులు, స్పెషల్ ఆల్బమ్స్
సింహరాశి: డిజైనర్ నగలు, డిజైనర్ హ్యాండ్ బ్యాగులు
కన్యరాశి: స్పెషల్ ట్రిప్
తులా, మీన రాశులు: పూల బొకేలు, అద్భుతమైన కళాఖండాలు
ధనుస్సు రాశి: ప్రయాణ సంబంధిత వస్తువులు
మకరరాశి : స్పా, యోగ సెషన్స్
కుంభరాశి: ఆర్ట్ కిట్, సృజనాత్మక వస్తువులు.

సంబంధిత పోస్ట్