డైరక్టర్ హరీశ్ శంకర్ ట్విట్టర్ లో ఫ్యాన్స్‌తో ముచ్చటించాడు. ఈ సందర్భంగా ఓ నెటిజన్..
చిరంజీవి,
రామ్‌చరణ్ కాంబోలో సినిమా తీస్తారా..? అని ప్రశ్నించాడు. దీనికి హరీశ్.. '
చిరంజీవి,
రామ్‌చరణ్, పవన్ కళ్యాణ్ కాంబోలో సినిమా తీస్తా' అని తన స్టైల్లో సమాధానమిచ్చాడు. దీంతో మెగా కాంబోలో మూవీ ఉండొచ్చని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు.