యూరప్‌లో మొదటిసారిగా ప్రవేశపెట్టిన చాక్లెట్ దినోత్సవం

65చూసినవారు
యూరప్‌లో మొదటిసారిగా ప్రవేశపెట్టిన చాక్లెట్ దినోత్సవం
ఒక చిన్న చాక్లెట్‌తో ప్రేమ, ఆనందం, సంతోషం అన్నింటినీ పంచుకోవచ్చు. ఇది జీవితంలో ఆనందాన్ని మాత్రమే కాదు ఆరోగ్యాన్ని అందిస్తుంది. యూరప్‌లో 1550లో చాక్లెట్‌ని మొదటిసారిగా ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి జులై 7 చాక్లెట్ డే గా జరుపుతున్నారు. చాక్లెట్ ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక మార్పులు జరిగాయి. వివిధ రకాల ఫ్లేవర్ చాక్లెట్స్ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్