కొన్నిసార్లు మొబైల్ ఫోన్ బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతున్న యాప్‌లు డేటాను వినియోగిస్తూనే ఉంటాయి. ఆ సమయాల్లో డేటాను సేవ్ చేయడానికి, ఫోన్ సెట్టింగ్స్ వెళ్లి అప్లికేషన్‌లపై క్లిక్ చేసి, ఆపై మీకు అంతగా ఉపయోగపడని యాప్‌పై క్లిక్ చేయండి. యాప్‌పై క్లిక్ చేసిన తర్వాత, యాప్ సెట్టింగ్‌లను జాగ్రత్తగా తనిఖీ చేయండి. డిఫాల్ట్‌గా ఆన్‌లో ఉండే బ్యాక్‌గ్రౌండ్ డేటా ఎంపికను మీరు కనుగొంటారు. ఈ ఎంపికను ఆఫ్ చేయండి. ఇది మీ మొబైల్ డేటా వినియోగాన్ని తగ్గిస్తుంది.