రాంచరణ్‌ గేమ్‌ ఛేంజర్‌ రిలీజ్‌పై క్లారిటీ!

62చూసినవారు
రాంచరణ్‌ గేమ్‌ ఛేంజర్‌ రిలీజ్‌పై క్లారిటీ!
గ్లోబల్ స్టార్ రాంచరణ్‌ హీరోగా నటిస్తున్న చిత్రం గేమ్‌ఛేంజర్‌. ఈ మూవీని స్టార్ డైరెక్టర్ శంకర్‌ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీలో కియారా అద్వానీ, రాజోల్ సుందరి అంజలి నటిస్తున్నారు. కాగా ఈ సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకొస్తుందనే విషయమై మేకర్స్‌ అధికారికంగా ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు. కానీ దీపావళి సీజన్‌కి ఇతర తెలుగు, తమిళ భారీ సినిమాలు విడుదల కానందున ఆ టైమ్ లో గేమ్‌ ఛేంజర్‌ను విడుదల చేయాలని చూస్తున్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :