బీజేపీ ఎంపీకి సీఎం రేవంత్ విషెష్

65చూసినవారు
బీజేపీ ఎంపీకి సీఎం రేవంత్ విషెష్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పార్టీలకు అతీతంగా నేతలకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాజాగా, తెలంగాణ బీజేపీ కీలక నేత, మెదక్ ఎంపీ రఘునందన్ రావు పుట్టినరోజు సందర్భంగా, ఆయనకు హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా విష్ చేశారు. ఆయన ఆరోగ్యంగా ఉండాలని, ప్రజాసేవలో కొనసాగాలని సీఎం ఆకాంక్షించారు.