ఒక్కసారిగా కుప్పకూలిన వందేళ్ల నాటి బిల్డింగ్ ( వీడియో)

82చూసినవారు
ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పట్టణంలోని ఓ వందేళ్ల నాటి పాత భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. అయితే చాలా వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఇల్లు కూలిపోయే దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు కాగా వైరల్‌గా మారాయి.

సంబంధిత పోస్ట్