తాబేలు డిప్పను కాటు వేసి దెబ్బ తిన్న నాగు పాము (వీడియో)

70చూసినవారు
తాజాగా ఓ వీడియో నెట్టింట హల్చల్ అవుతుంది. పాము తన పని తాను చేసుకుంటుంది. తాబేలు పామును చూసి దాని దగ్గరికి వెళ్ళింది. ఇదేంటి నా దగ్గరికి వస్తుందని పాము ఒక్కసారిగా కాటేసింది. ఆ సమయంలో తన మూతిని కిందకి అన్నది. దీంతో ఆ కాటు డిప్పమీద పడింది. తాబేలు డిప్ప ఎంత బలంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ వీడియో నెట్టింట బాగా వైరల్ అవుతుంది. తాబేలు దగ్గరా నీ తెలివి తేటలా అంటూ నెటిజెన్స్ కామెంట్లు చేస్తున్నారు.