‘పవన్ కళ్యాణ్ గారు.. మా సమస్యను పరిష్కరించండి’ (వీడియో)

77చూసినవారు
విజయనగరం జిల్లా జామి మండలం శాసనపల్లి గ్రామ ప్రజలు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ప్రత్యేక విజ్ఞప్తి చేస్తున్నారు. తమ గ్రామం చుట్టూ వరద నీరు చేరుతుందని, వరదల వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నట్లు గ్రామస్తులు తెలుపుతున్నారు. తమ గ్రామానికి బ్రిడ్జి ఏర్పాటు చేయాలని కోరుతున్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే తమ గ్రామ సమస్యలను వీడియో రూపంతో పవన్ కళ్యాణ్‌కు చేరవేస్తున్నామని, సమస్యలను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్