స్నేహితులతో మాట్లాడుతూ కుప్పకూలాడు( వీడియో)

59చూసినవారు
ఇటీవల ఆకస్మిక మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ప్రకాష్ సింగ్ బఘేల్ అనే యువకుడు తన స్నేహితులతో కలసి సరదాగా మాట్లాడుతూ ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో అతడి స్నేహితులు షాక్ అయ్యారు. అతడి మరణానికి గుండెపోటు కారణమని వైద్యులు తెలిపారు. యువకుడి మృతికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్