మిరపలో విత్తనాల సేకరణ

68చూసినవారు
మిరపలో విత్తనాల సేకరణ
మిరప పంటలో పూత అనంతరం 30 నుంచి 35 రోజుల తర్వాత కాయలను సేకరించాలి. ముదురు ఎరుపు రంగుకు మారిన మిరప పండ్లను 1-2 వారాల వ్యవధిలో 2 నెలలు పాటు కోసుకోవచ్చు. కోత అనంతరం వారం రోజులు నిల్వ ఉంచితే నాణ్యత బాగా పెరుగుతుంది. కుప్పలుగా ఆరబోసిన మిరపకు 1-7 రోజుల్లో వాటి రంగు సమంగా వస్తుంది. ఆ లోగా ఆరిన మిరపను వేరుచేసి విత్తనాన్ని సేకరించుకోవాలి. ఎకరాకు 20-32 కిలోల విత్తనం దిగుబడి పాందవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్