ముగిసిన పీసీసీ అధికార ప్రతినిధుల సమావేశం

62చూసినవారు
ముగిసిన పీసీసీ అధికార ప్రతినిధుల సమావేశం
హైదరాబాద్‌ లోని గాంధీ భవన్‌లో పీసీసీ అధికార ప్రతినిధుల సమావేశం ముగిసింది. ఏఐసీసీ మీడియా ఇన్‌ఛార్జి సుజాత పాల్, పలువురు రాబోయే పార్లమెంటు ఎన్నికలపై అధికార ప్రతినిధులతో చర్చించారు. ఈ మేరకు 17 పార్లమెంటు నియోజకవర్గాలకు సుజాత పాల్‌ ఇన్‌ఛార్జులను నియమించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్