కాంగ్రెస్, BRS నాటకాలు ఆడుతున్నాయి: బండి సంజయ్

78చూసినవారు
కాంగ్రెస్, BRS నాటకాలు ఆడుతున్నాయి: బండి సంజయ్
BRS, కాంగ్రెస్ తీరుపై BJP నేత బండి సంజయ్ మండిపడ్డారు. కరీంనగర్ లో ఆయన మాట్లాడుతూ.. ‘‘కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మంత్రులు హెలికాప్టర్ లో కాళేశ్వరం వెళ్లొచ్చారు. ఇంజనీరింగ్ నిపుణుల బృందం, కేంద్ర బృందం వెళ్లి విచారణ జరిపి నివేదిక కూడా ఇచ్చింది. మళ్లీ సీఎం సహా మంత్రులంతా వెళ్లాల్సిన అవసరం ఏముంది? అని ప్రశ్నించారు. కాళేశ్వరం పేరుతో కాంగ్రెస్.. కృష్ణా నీటిపై నల్గొండలో సభ పేరుతో BRS నాటకాలాడుతున్నయని మండిపడ్డారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you