ద్రాక్ష పండ్లు ఎక్కువ తింటే దుష్ఫలితాలు

50చూసినవారు
ద్రాక్ష పండ్లు ఎక్కువ తింటే దుష్ఫలితాలు
ద్రాక్ష పండ్లను కొందరు ఎక్కువగా తింటుంటారు. అయితే పరిమితికి మించి ద్రాక్షలను తింటే అనారోగ్యం పాలవుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిలో సాలిసిలిక్ యాసిడ్ ఉంటుంది. దీంతో ద్రాక్షలు ఎక్కువగా తిన్నప్పుడు జీర్ణ సమస్యలు ఉత్పన్నం అవుతాయి. అంతేకాకుండా అలర్జీ సమస్య సైతం వస్తుందని కొన్ని అధ్యయనాలు పేర్కొన్నాయి. అధిక మొత్తంలో ఫైబర్ శరీరంలో చేరి మలబద్ధకం సమస్య కూడా తలెత్తుతుంది.

సంబంధిత పోస్ట్