విజయవాడ-హైదరాబాద్ హైవేపై భారీ ట్రాఫిక్ జామ్

52చూసినవారు
విజయవాడ-హైదరాబాద్ హైవేపై భారీ ట్రాఫిక్ జామ్
విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీగా రద్దీ నెలకొంది. ఓటు వేసేందుకు హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లినవారంతా తిరుగు పయనమయ్యారు. దీంతో చౌటుప్పల్ వద్దనున్న పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఏపీతో పాటు కోదాడ, ఖమ్మం నుంచి ఓటర్లు అధిక సంఖ్యలో హైదరాబాద్ వస్తున్నారు. కాగా శని, ఆదివారం హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు రహదారి కిక్కిరిసిపోయిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్