ఈ నాన్‌స్టిక్ పాత్రల్లో వండుతున్నారా?

72చూసినవారు
ఈ నాన్‌స్టిక్ పాత్రల్లో వండుతున్నారా?
నాన్‌స్టిక్ పాత్రల్లో వంటల గురించి ఇటీవల ఐసీఎంఆర్ మార్గదర్శకాలు విడుదల చేసింది. టెఫ్లాన్ కోటింగ్ ఉండే నాన్‌స్టిక్ పాత్రల్లో 170డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ వేడి దగ్గర వంట చేస్తే ప్రమాదమని తేల్చింది. టెఫ్లాన్ కోటింగ్ నుంచి విషపూరిత వాయువులు విడుదల అవుతాయని, అవి ఆహారంలో కలిసిపోయి శరీరంలోకి చేరతాయంది. ఒకవేళ కోటింగ్ పాడైపోతే ఆ పాత్రలను ఉపయోగించకూడదని సూచించింది.