బెస్ట్ ఫ్రెండ్స్ డే.. చరిత్ర

80చూసినవారు
బెస్ట్ ఫ్రెండ్స్ డే.. చరిత్ర
అమెరికాలో జాతీయ ఉత్తమ స్నేహితుల దినోత్సవంగా 1935వ సంవత్సరం నుంచి ప్రారంభమైంది. యుఎస్ఎలో 1935లో కాంగ్రెస్ జూన్ 8న నేషనల్ బెస్ట్ ఫ్రెండ్స్ డేగా జరుపుకోవాలని నిర్ణయించింది. కాలక్రమేణా జాతీయ బెస్ట్ ఫ్రెండ్స్ డే కాస్త ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు విస్తరించింది. ఈ వేడుకలు అతి తక్కువ కాలంలోనే అత్యంత ఎక్కువగా ప్రాచుర్యం పొందాయి. అందుకే ప్రతి సంవత్సరం జూన్ 8వ తేదీని ప్రత్యేక దినోత్సవంగా జరుపుకుంటారు.

సంబంధిత పోస్ట్