చివరి కోరిక తీరకుండానే అస్తమించిన రామోజీరావు

1076చూసినవారు
చివరి కోరిక తీరకుండానే అస్తమించిన రామోజీరావు
ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు ఎంతోమందికి సాధ్యం కాని విజయాలను అందుకున్నారు. కానీ ఆయనకు ఒక కోరిక మాత్రం తీరలేదు. తన నిర్మాణ సంస్థ 'ఉషా కిరణ్ మూవీస్' బ్యానర్‌లో 100 సినిమాలు తెరకెక్కించాలనేది ఆయన కోరిక. అయితే ఇప్పటికి ఆ బ్యానర్‌లో సుమారు 90 సినిమాలు పూర్తయ్యాయి. 1978లో వచ్చిన 'మార్పు' అనే సినిమాలో రామోజీ నటించడం కొసమెరుపు.

సంబంధిత పోస్ట్