ఇవాళ జాతీయ స్నేహితుల దినోత్సవం

78చూసినవారు
ఇవాళ జాతీయ స్నేహితుల దినోత్సవం
ప్రతి సంవత్సరం జూన్ ఎనిమిదో తేదీన యునైటెడ్ స్టేట్స్ అమెరికా(USA)లో నేషనల్ బెస్ట్ ఫ్రెండ్స్ డే జరుపుకుంటారు. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికీ ఎవరో ఒకరు బెస్ట్ ఫ్రెండ్ ఉంటారు. అలాంటి స్నేహితులను గౌరవించడానికి ఈరోజు జరుపుకుంటారు. మీరు ప్రతిరోజూ వారిని కలవలేకపోయినప్పటికీ, మీ సన్నిహితులు మీకు అవసరమైనప్పుడు వెన్నెముకగా నిలవడమే కాదు.. మీకు చాలా సందర్భాల్లో భరోసా ఇస్తుంటారు.

సంబంధిత పోస్ట్