మూత పెట్టకుండా వండుతున్నారా?

62చూసినవారు
మూత పెట్టకుండా వండుతున్నారా?
రుచిగా వంట చేయటం ఓ కళ. అయితే రుచికి మాత్రమే కాదు, వండే విధానికి కూడా ప్రాధాన్యం ఇవ్వమని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ హెచ్చరిస్తోంది. వండేటప్పుడూ మూత పెట్టకుండా వండితే ఆహారం ఎక్కువసేపు మంటమీద ఉడికించాల్సి రావడమే గాక ఆరోగ్యానికి హనికరమని వార్నింగ్ ఇచ్చింది. మూత పెట్టి కూరలు వండితే పోషకాల నష్టం ఉండదని తెలిపింది. పోషకాల నాణ్యత ఉండాలంటే మూతపెట్టి లేదా ప్రేజర్ కుక్కర్‌లో చేయటం ఉత్తమ అని పేర్కొంది.