అమెరికా అధ్యక్షుడికి కరోనా

80చూసినవారు
అమెరికా అధ్యక్షుడికి కరోనా
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి కరోనా బారిన పడ్డారు. గతంలోనూ ఆయనకు రెండు, మూడుసార్లు కరోనా సోకింది. ఇక తాజాగా ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించగా కోవిడ్ పాజిటివ్ అని తేలింది. ఆయనకు వ్యాక్సినేషన్ జరిగిందని, ఐసోలేషన్‌లో ఉంటారని వైట్ హౌస్ ప్రతినిధులు తెలిపారు.

సంబంధిత పోస్ట్