TSCOP యాప్‌ను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు

76చూసినవారు
TSCOP యాప్‌ను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు
సైబర్ నేరగాళ్ల మోసాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఇప్పుడు ఏకంగా తెలంగాణ పోలీస్ యాప్ (TSCOP)ను హ్యాక్ చేశారు. రెండు యాప్‌లలో దాదాపు 12 లక్షల మంది డాటా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ డాటాను ర120 డాలర్లకు అమ్ముతామని సైబర్ నేరగాళ్లు సంచలన ప్రకటన చేశారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.